Posted on 2024-07-16 19:21:45
మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెంది తిరుపతి రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన స్వగృహంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్ మరో మైనార్టీ నాయకుడు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ తదితరులు కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాలు సుదీర్ఘ కాలం పాటు వెలుగొందుతూ పిలిస్తే పలికే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారని, చెంది తిరుపతిరెడ్డి ఈ జన్మదినం సందర్భంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు..
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >