| Daily భారత్
Logo




ప్రధాని మోదీ నివాసంలో నాగుపాము

News

Posted on 2024-07-14 19:53:47

Share: Share


ప్రధాని మోదీ నివాసంలో నాగుపాము

డైలీ భారత్, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఇంట్లో ఓ పాము కలకలం రేపింది. ఢిల్లీలోని కల్యాణ్ మార్గ్లోని మోదీ నివాసంలో 3అడుగుల నాగుపాము కనిపించింది. ఈ పాముని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. వైల్డ్ లైఫ్ SOSకి సమాచారం అందించింది. రెస్క్యూ హెల్ప్ లైన్క కాల్ చేసి వివరాలు వెల్లడించింది. రెస్క్యూ టీమ్ ఆ పాముని పట్టుకున్న తరవాత అన్ని వైద్య పరీక్షలు చేసి అటవీ ప్రాంతంలోకి వదిలారు.

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >