| Daily భారత్
Logo




నిరుద్యోగుల ద్రోహి కేటీఆర్ అంటూ ఓయూ లో రణరంగం

News

Posted on 2024-07-13 18:07:28

Share: Share


నిరుద్యోగుల ద్రోహి కేటీఆర్ అంటూ ఓయూ లో రణరంగం

డైలీ భారత్, హైదరాబాద్: నిరుద్యోగుల ద్రోహి కేటీఆర్ అంటూ ఓయూ లో రణరంగం. కేటీఆర్ దిష్టి బొమ్మ దహనానికి ప్రయత్నం. టీపీసీసీ అధికార ప్రతినిది చనగాని దయాకర్ అరెస్ట్ తో పాటు  NSUI మెడ శ్రీను, వినయ్ లు అరెస్ట్… 

పది ఏళ్లుగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండ మోసాం చేసిన కేటీఆర్ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని చనగాని దయాకర్ డిమాండ్.ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు ప్లకార్డ్ పెట్టి కేటీఆర్ డౌన్ , డౌన్ అంటూ నిరసన తెలిపారు.


Image 1

హుస్నాబాద్‌లో అబ్బురపరిచే గాజు వంతెన !

Posted On 2026-04-29 08:29:53

Readmore >
Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >
Image 1

మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ

Posted On 2026-04-28 22:34:17

Readmore >
Image 1

నాలుగో స్థంభానికీ తప్పని అవమానాలు..

Posted On 2026-04-28 22:32:22

Readmore >
Image 1

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

Posted On 2026-04-28 19:43:12

Readmore >
Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >