Posted on 2024-07-09 11:23:28
డైలీ భారత్, లక్నో: విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు కామంతో కళ్లు మూసుకొని టీచర్‌తో ప్రిన్సిపాల్ రాసలీలలు నడిపించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం జౌన్‌పూర్‌లో జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. జౌన్‌పూర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రిన్సిపాల్ తన రూమ్‌లో ఓ మహిళా టీచర్‌తో ప్రేమ వ్యవహారం నడిపించాడు. టీచర్ తన ఆఫీస్ రూమ్ లోకి రాగానే కౌగిలించుకొని ముద్దుల వర్షం కురిపించాడు. అనంతరం ఇద్దరు అదే రూమ్ లో శృంగారం చేశారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికుల ఈ ప్రిన్సిపాల్ తో పాటు మహిళా టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు రోమాన్స్ చేస్తున్నప్పుడు మహనీయులు ఫోటోలు కూడా అదే రూమ్‌లో ఉన్నాయి. పిల్లలు పెడదారిన పడితే మంచి చెప్పాల్సిన గురువులే కామంతో కళ్లు మూసుకొని ఇలా ప్రవర్తిస్తే ఎలా అని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కోరికలు తీర్చుకోవడానికి మరో స్థలం దొరకలేదా? అని ప్రశ్నిస్తున్నారు. పిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక డిఇఒను కోరుతున్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ చికెన్ షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి
Posted On 2025-02-14 12:59:03
Readmore >మోడీ నాకు మంచి ఫ్రెండ్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
Posted On 2025-02-14 11:01:32
Readmore >అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని భారత్‌కు తీసుకొస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Posted On 2025-02-14 09:54:09
Readmore >మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ రెడ్డి కూతురు వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Posted On 2025-02-13 20:31:33
Readmore >రంగరాజన్ పై దాడి కేసు... విచారణలో నేరాన్ని అంగీకరించిన వీరరాఘవరెడ్డి!
Posted On 2025-02-13 08:02:45
Readmore >బి సి లకు స్థానిక సంస్థల్లో 42 శాతం కేటాయిస్తూ చట్టం చేయాలి
Posted On 2025-02-12 23:33:40
Readmore >