Posted on 2024-07-08 16:21:06
ఎస్.ఐ కి గ్రామస్థుల అభినందనలు
డైలీ భారత్, మహబూబాబాద్: గోలబోడకా తండా గ్రామ పంచాయితీ, ధన్ సింగ్ తండా నుండి నర్సింహులపేట మండలానికి వచ్చే దారి గుంత పడి ప్రమాదకరం గా మారడం తో సామజిక మధ్యమాలలో వార్త రావడం తో స్పందించి అట్టి గుంత ని జేసీబీ సహాయం తో దాదాపు 15 ట్రాక్టర్లు మట్టి పోసి పుడ్చడమైనది.
HC కృష్ణ , Pc శ్రీనివాస్, రమేష్ లు దగ్గర ఉండి పనిచేయించడం తో గ్రామస్తులు ఎస్.ఐ సతీష్ ను మరియు సిబ్బందిని అభినందించారు
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >