డైలీ భారత్ : హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయిన భారతీయ జనతా పార్టీ బీజేపీ సీనియర్ నేత ఎల్.కే అద్వానీ. గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగా లేనందున ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు అనే విషయం తెలిసిందే అనంతరం ప్రస్తుతం నిలకడగా ఉన్న బీజేపీ సీనియర్ నేత ఎల్.కే అద్వానీ ఆరోగ్యం.
నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న అద్వానీ.