| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జన్మదిన వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

జన్మదిన వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కొత్తూర్ మాజీ సర్పంచ్ జoడగూడెం సుదర్శన్ గౌడ్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి,కొత్తూర్ మండలం  కొత్తూర్ మున్సిపాలిటీ బo క్యాట్ హాల్ లో అభిమానులు నిర్వహించిన జన్మదిన వేడుకలకు షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌల్లపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుంధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చౌల్లపల్లి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ గడిo చారని రాజకీయం గా ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మంచనపల్లి శివ శంకర్ గౌడ్, మధుసూదన్ రెడ్డి రామ్ రెడ్డి శేఖర్ రెడ్డి,కుమారస్వామి గౌడ్, హరినాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

Previous ఆర్టీసి బస్సులో ప్రసవం చేసిన మహిళా సిబ్బందికి , మహిళా ప్రయాణికులకు అభినందనలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్
Next మాజీ మంత్రి మల్లారెడ్డికి ఊహించని షాక్...ఆ వర్సిటీలపై చర్యలకు హైకోర్టు ఆదేశాలు
ADVERTISEMENT