డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా :హైదరాబాద్ బహదూర్ పురలో టీజీఎస్ ఆర్టీసీ బస్సులో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి ప్రసవం చేసిన ముషీరాబాద్ డిపో కండక్టర్ సరోజ.సమయస్పూర్తితో వ్యవహరించడం వల్లే తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.
వారికి సరైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు ఆదేశాలు.
సామాజిక సేవలో ఆర్టీసీ సిబ్బంది ఉండటం అభినందనీయం.