హాజరైన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్ పై సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి దామోదరం రాజనర్సింహ సంబంధిత శాఖ అధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది..