| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మాజీ ఎంపీ నాగేశ్వర రావు చెందిన మదుకాన్ కంపెనీలో కోల్ కతా పోలీసుల సోదాలు

మాజీ ఎంపీ నాగేశ్వర రావు చెందిన మదుకాన్ కంపెనీలో కోల్ కతా పోలీసుల సోదాలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:బిఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావుకి చెందిన మదుకాన్ కంపెనీలో కోల్ కతా పోలీసుల సోదాలు చేస్తున్నారు.2022లో నమోదైన చీటింగ్ కేసులో కోల్ కతా బౌ బజార్‌ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. నామాకు చెందిన మధుకాన్ కంస్ట్రక్షన్స్ కార్యాలయంతో పాటు, ఆయన ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు  పోలీసులు. 

2022 లోనూ నామానాగేశ్వర్ రావుకు చెందిన ఇళ్లు , కంపెనీల్లో ఈడీ సోదాలు చేసింది. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే ప్రాజెక్టుకు సంబంధించి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 73 కోట్లకు పైగా ఈడీ జప్తు చేసింది.ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ లోని మదుకాన్ కంపెనీని ఈడీ అటాచ్ చేసింది.

Previous బంపర్ ఆఫర్... గంజాయిని పట్టిస్తే రూ.2 లక్షలు రివార్డు
Next 6 వేల పెన్షన్ పెంపు పై జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేత : రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆశన్న గారి భుజంగారెడ్డి
ADVERTISEMENT