| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కొత్త చట్టాలు.. ఢిల్లీలో తొలి FIR నమోదు

కొత్త చట్టాలు.. ఢిల్లీలో తొలి FIR నమోదు

డైలీ భారత్, న్యూఢిల్లీ: దేశంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాల కింద తొలి FIR ఢిల్లీలోని కమ్లా మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. ఓవర్‌బ్రిడ్జి పక్కనే విక్రయాలు జరిపిన వీధి వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రతిపక్షాలు అభ్యంతరం చేసినప్పటికీ కొత్త చట్టాలను కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది.

Previous 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎక్కడ?: కేటీఆర్
Next రాజేంద్రనగర్ పివిఆర్ ఎక్స్‌ప్రెస్ వే కారు రేసింగ్ : పల్టీలు కొట్టిన కారు
ADVERTISEMENT