Posted on 2024-06-21 17:28:18
డైలీ భారత్, హైదరాబాద్:మేడ్చల్ జిల్లా సూరారం పరిధిలో ఒక వ్యక్తి తన భూమిలో అభివృద్ధి పనుల కోసం ఐదులక్షల లంచం డిమాండు చేసి అందులో భాగంగా "లక్ష రూపాయల" లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కిన ఆకుల వెంకటేశం, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, సూరారం పోలీస్ స్టేషన్, సైబరాబాద్ కమిషనరేట్.
అంతేగాక ఇంతకుముందు ఈ ఇన్‌స్పెక్టర్ ఇదే వ్యక్తిపై రౌడీ షీట్ నమోదు కాకుండా ఉండటం కోసం "రెండు లక్షల రూపాయలు" లంచంగా తీసుకున్నాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడి ఆత్మహత్య
Posted On 2025-06-22 07:22:22
Readmore >ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల నమోదు పెరగాలి : హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
Posted On 2025-06-22 05:24:12
Readmore >టీజేఎంయు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొప్పుల రమేష్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా అధ్యక్షుడు కురుమేల్ల శంకర్
Posted On 2025-06-21 17:19:52
Readmore >