| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇకపై ప్రకటనలకు స్వీయ ధ్రువీకరణ తప్పనిసరి

ఇకపై ప్రకటనలకు స్వీయ ధ్రువీకరణ తప్పనిసరి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలను జారీ చేయాలంటే ప్రకటనలు ఇచ్చే వ్యాపార సంస్థలు, వ్యక్తులు ఇకపై స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇవి మంగళవారం నుంచే అమలులోకి రానున్నాయి. 

ఈ నిబంధనను అమలు చేయడంలో ఇబ్బందులు తప్పకపోవచ్చని ప్రకటనకర్తలు, ప్రకటనల ఏజెన్సీల వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి

Previous ఎపిఎం రామస్వామీపై శాఖ పరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి : పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
Next మానవత్వం చాటుకున్న TGSRTC ఉద్యోగులకు సన్మానం
ADVERTISEMENT