| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఘోర ప్రమాదం..సాధువుల బృందంపై దూసుకుపోయిన డిసిఎం..ముగ్గురు మృతి

ఘోర ప్రమాదం..సాధువుల బృందంపై దూసుకుపోయిన డిసిఎం..ముగ్గురు మృతి

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : వననపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. పెబ్బేరు నుంచి కర్నూలు వైపు వెళుతున్న డిసిఎం వాహనం గుజరాత్‌కు (Gujarat) చెందిన సాధువుల బృందం నడుచుకుంటు వెళ్తున్న క్రమంలో డీసీఎం వారిపై దూసుకుపోయి డీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Previous కేంద్ర మంత్రిగా బండి సంజయ్..!
Next ముగిసిన రామోజీ రావు అంత్యక్రియలు...పాడె మోసిన చంద్రబాబు
ADVERTISEMENT