| Daily భారత్
Logo




నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపులు

News

Posted on 2024-05-28 18:34:53

Share: Share


నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపులు

డైలీ భారత్, తెలంగాణ: తెలంగాణలో వరుస బాంబు బెదిరింపు ఫోన్స్ కాల్స్ కలకలం రేపుతున్నాయి. ఈరోజు  ఉదయం నగరంలోని ప్రజాభవన్లో బాంబ్ పెట్టినట్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. తాజాగా నాంపల్లి హైకోర్టుకు బాంబ్ బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. మరికాసేపట్లో కోర్టును కూల్చేస్తామని ఆగంతకుడు పోలీసులకు కాల్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నాంపల్లి కోర్టులో బాంబ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు.

Image 1

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

Posted On 2026-04-24 17:22:03

Readmore >
Image 1

నివారణ కలిగిన వ్యాధి మలేరియా

Posted On 2026-04-24 17:20:12

Readmore >
Image 1

బీజేపీ లోకి రాఘవ్ చద్దా

Posted On 2026-04-24 16:36:30

Readmore >
Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >
Image 1

స్తంభించిన న్యాయవ్యవస్థ...

Posted On 2026-04-24 12:06:23

Readmore >
Image 1

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం

Posted On 2026-04-24 11:24:14

Readmore >
Image 1

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతి

Posted On 2026-04-23 22:57:41

Readmore >
Image 1

అదనపు ఎస్పీ బి. చైతన్య రెడ్డి, IPS ఘన వీడ్కోలు

Posted On 2026-04-23 22:41:19

Readmore >
Image 1

శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Posted On 2026-04-23 22:39:08

Readmore >