Posted on 2024-05-28 10:57:54
డైలీ భారత్, బాసర: ఆర్జీయూకేఈ– బాసర ట్రిపుల్ ఐటీ లో ఆరేళ్ల ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
2024 25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. అసక్తి కల విద్యార్ధులు ఆన్‌లైన్‌లో https://www.rgukt.ac.in/ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
జూన్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు జూన్ 22 చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం అధికార వెబ్ సైట్ లేదా ఇమెయిల్(admissions@rgukt.ac.in) ద్వారా సంప్రదించవచ్చు.
ఆరేళ్ల ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను వెబ్ సైట్ లో పొందుపరచనున్నారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >