| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీ వలలో డిప్యూటీ తహశీల్దార్

ఏసీబీ వలలో డిప్యూటీ తహశీల్దార్

డైలీ భారత్, భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దండుపేట గ్రామానికి చెందిన ఒక రైతు తన వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌ మరియు ధరణి పాసు పుస్తకం జారీకి సంబంధించిన పని కోసం చర్ల మండల డిప్యూటీతహశీల్దార్ బీరవల్లి భరణిబాబు  రూ.20,000/- (రూ. 50,000 డిమాండ్ చేశారు) లంచంగా తీసుకుంటుండగా ఏసిబిఅధికారులు వలపన్ని పట్టుకున్నారు. 2017 సంవత్సరములో బూర్గంపాడు డిప్యూటీతహశీల్దార్ గా పని చేస్తూ  రూ.20000/- లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకొని జైలుకు పంపారు.

Previous బెంగళూరు రేవ్ పార్టీ‌కి వెళ్లిన టాలీవుడ్ సెలబ్రెటీల లిస్ట్ ఇదే.. ఎఫ్ఐఆర్‌లో పేర్లు
Next తెలంగాణ ఆర్టీసీ ఫేక్ లోగో క్రియేట్ చేసిన వ్యక్తులను గుర్తించిన పోలీసులు
ADVERTISEMENT