డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొంచెం దిలీప్ పై చిక్కడపల్లి పిఎస్ లో కేసు నమోదు ఐటీ ఆక్ట్ తో పాటు ఐదు సెక్షన్లో కొంచెం దిలీప్ పై కేసు నమోదు చేసిన పోలీసులు టిజిఆర్టిసి ఫేక్ లోగో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో సర్కులేట్ చేసిన దిలీప్. టి జి ఆర్ టి సి ఫేక్ లోగో పై ఇప్పటికే సోషల్ మీడియాలో దుమారం అభ్యంతకర వ్యాఖ్యలతో పోస్ట్ పెట్టిన కొంతం దిలీప్ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా వీడియో క్రియేట్ చేసి ఫేక్ లోగో పోస్ట్ చేసిన దిలీప్. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీధర్, శ్రీధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కొంచెం దిలీప్ తో పాటు హరీష్ రెడ్డి లను నిందితులుగా గుర్తించిన పోలీసులు ఐటీ ఆక్ట్ తో పాటు 469, 504, 505 (1)(j) r/w 34 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు.
News