| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేయాలి-- జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేయాలి-- జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం

ఈ నెలాఖరి వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తాం

రైతుల అధైర్య పడొద్దు అండగా ఉంటం

డైలీ భారత్, మెదక్:స్థానిక పాపన్నపేట మండలంలోని కొడపాక గ్రామo లో దాన్యం కొనుగోలు సెంటర్ ను గురువారం జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కొలుగోలులో రైతుల అధైర్య పడద్దని రైతులకు అండగా ఉంటామని, ధాన్యం చివరి గింజ వరకు కొంటామని, . జిల్లాలో ధాన్యం సేకరణ ఈనెల ఆఖరి వరకు పూర్తి చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలులో రవాణా కోసం ఇతర జిల్లాల నుంచి అదనపు వాహనాలు తెప్పించామని, అదనపు వాహనాలలో లోడింగ్ నడుస్తుందన్నారు. దళారులను నమ్మొద్దని, కొనుగోలు కేంద్రంలో అన్ని సౌకర్యం కల్పించామన్నారు.


ఈ కార్యక్రమంలో  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Previous మంత్రి కోమటిరెడ్డిని కలిసిన షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్
Next ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసే వరకు దాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉంటాయి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ADVERTISEMENT