| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కారు షోరూమ్ తాజా మాజీ మంచిగుంట శ్రీనివాస్ సర్పంచ్ మీద ప్రారంభం

కారు షోరూమ్ తాజా మాజీ మంచిగుంట శ్రీనివాస్ సర్పంచ్ మీద ప్రారంభం

డైలీ భారత్, చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో మారుతి షోరూంలో నూతన స్విఫ్ట్ న్యూ కారును లాంచింగ్ చేయడం జరిగింది కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా చేగుంట మండల సర్పంచ్ ల ఫోరం తాజా మాజీ అధ్యక్షులు చేగుంట తాజా మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ పులిమామిడి (కిష్ణాపూర్)మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నాయుడు రాజగోపాల్ చిన్నశంకరంపేట మండలం చందాయిపేట తాజా మాజీ సర్పంచ్ తాటికొండ స్వామి చేగుంట ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి రఘురాములు చేగుంట బ్రాంచ్ మేనేజర్ తాటికొండ రవి రాజేష్ వెంకట్ చిన్నశంకరంపేట చేగుంట మండలం ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు

Previous పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాల సందర్శన : జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
Next ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి --జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ADVERTISEMENT