| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మోత మోగనున్న టోల్ గేట్ ఛార్జీలు?

మోత మోగనున్న  టోల్ గేట్ ఛార్జీలు?

డైలీ భారత్, హైదరాబాద్: జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్‌ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ 2 నుంచి పెరగను న్నాయి. 

ఏటా ఏప్రిల్ 2న ఈ ఛార్జీల ను పెంచుతారు. అయితే ఎన్నికల దృష్ట్యా ఈ పెంపు ను వాయిదా వేయాలని ఎన్‌హెచ్ఏఐని ఎన్నికల సంఘం ఆదేశించింది. 

ఎన్నికలు ముగియడంతో జూన్ 2 నుంచి టోల్ ఛార్జీలను సగటున 5శాతం పెంచి వసూలు చేయను న్నారు.

Previous పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ...సర్జరీ కోసం రెండు లక్షల 50 వేలు ఆర్థిక సహాయం
Next బిసిసిఐ సంచలన నిర్ణయం...!టీమిండియా హెడ్‌ కోచ్‌గా శ్రీలంక దిగ్గజం?
ADVERTISEMENT