ముల్కలపల్లి, తుర్కొని పల్లి, తెలుగొనిపల్లి గ్రామంలో ముంచెత్తిన కాంగ్రెస్ అభిమనం....
ఇందిరమ్మ రాజ్యం... ప్రతీ ఇంటా సౌభాగ్యం...కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం...
- పల్లె పల్లె కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో సరితమ్మ...
- గద్వాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ...
డైలీ భారత్, గద్వాల: గద్వాల నియోజకవర్గం గద్వాల మండల పరిధిలోని ముల్కలపల్లి,తుర్కోనిపల్లి,తెలుగోనిపల్లి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరితమ్మ పల్లె పల్లె ప్రచార కార్యక్రమంలో భాగంగా అభ్యర్థి సరితమ్మ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బండ్ల లక్ష్మీదేవి తో కలిసి ప్రచారం నిర్వహించారు... బిఆర్ఎస్,బిజెపి ప్రభుత్వాలు ఇప్పటి వరకు అభివృద్ధి చేయలేదని, ప్రజలను మభ్యపెట్టేందుకు మళ్లీ గ్రామాలకు వస్తున్నారు వారి మాటలు నమ్మోదన్నారు...కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం.. ప్రతీ ఇంటా సౌభాగ్యం.. కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని సరితమ్మ అన్నారు.. వృద్దులకు,వితంతువులకు,వికలాంగులకు, చేనేత,కల్లుగీత కార్మికులకు చేయూతగా 4 వేల రూపాయలు, రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇంటికి 5 లక్షలు,రైతు బంధు క్రింద ఏటా ఎకరానికి 15 వేలు,కౌలు రైతులకు 12 వేల రూపాయలు,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తామన్నారు..బడుగు బలహీన వర్గాల మీ బిడ్డగా మీ ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు...
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బండ్ల లక్ష్మీదేవి చంద్రశేఖర్ రెడ్డి, అమరావాయి కృష్ణారెడ్డి,తుర్కోనిపల్లి సర్పంచ్ గీత,ఎంపిటీసి అయ్యన్న,ఉప సర్పంచ్ దేవేందరమ్మ,శ్రీనివాస్ గౌడ్, లత్తిపురం వెంకట్రామిరెడ్డి,శెట్టి ఆత్మకూరు లక్ష్మణ్,శ్రీనివాస్ రెడ్డి,పూడూర్ ఈశ్వర్,కౌన్సిలర్ శరద సురేష్,మాజీ సర్పంచ్ బీరెల్లి జయన్న,త్రిపల్,జగదీష్ గౌడ్, మహబూబ్ సాబ్,నాగరాజు, హైలన్న,రాముడు,బజారన్న,డబ్బా వెంకటన్న,బోజ్జన్న,లక్ష్మీ, పద్మ,శ్రీకాంత్,తె నరసింహులు,జమ్మన్న,వెంకటన్న, రాముడు, చిన్న బీచుపల్లి, గంగన్న,ఓబులేష్,యాగంటి, జయసింహ, పరుమన్న,ఈశ్వరి,సంగాల వీరన్న,రవి,వెంకటేష్, పాల్వాయి అయ్యప్ప,మోహిన్, తదితరులు ఉన్నారు.