| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అక్రమంగా తరలిస్తున్న భారీ నగదును సీజ్ చేసిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ,

అక్రమంగా తరలిస్తున్న భారీ నగదును సీజ్ చేసిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ,

డైలీ భారత్, తెలంగాణ: అక్రమంగా తరలిస్తున్న భారీ నగదును సీజ్ చేసిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ , గాంధీ నగర్ పోలీసులు

కవాడిగుడా ఎన్టీపీసీ బిల్డింగ్ వద్ద ఓ కారులో  అక్రమంగా తరలిస్తున్న 2 కోట్ల9 లక్షల డబ్బును గుర్తించారు.

పోలీసులు ఆ డబ్బును తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, కారు , బైక్ ను సీజ్ చేశారు.

Previous శారదా నవరాత్రులు ...రెండవరోజు అమ్మవారి అలంకారము.
Next చిన్నశేష వాహనంపై యోగముద్రలో బద్రీనారాయణ అలంకారంలో శ్రీ మలయప్ప
ADVERTISEMENT