| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భార్యను కాపురానికి రానివ్వడం లేదని అత్తను గొడ్డలితో హత్య చేసిన అల్లుడు

భార్యను కాపురానికి రానివ్వడం లేదని  అత్తను గొడ్డలితో హత్య చేసిన అల్లుడు

డైలీ భారత్, వెల్దుర్తి:మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శెట్టిపల్లి కళాన్ గ్రామంలో సూది కంసమ్మ అనే మహిళకు ముగ్గురు కూతురులు అందులో చిన్న కూతురు సంసార విషయంలో చిన్న కూతురు మరియు ఆమె భర్తకు సంసార విషయంలో కొన్ని రోజుల నుండి గొడవలు అవుతుండటం వల్ల అట్టి గొడవలకు కారణం తన అత్త కంసమ్మనే కారణం అనే అనుమానంతో తన అల్లుడు నిన్న రాత్రి వచ్చి గొడవపడ్డాడని తెలిపారు అదేవిధంగా ఉదయం చూసేసరికి తన అక్క కాంసమ్మ గాయాలతో చనిపోయి ఉందన్, దీనికి కారణం తన అల్లుడే అని కంసమ్మ చెల్లి బాలమని దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అని వెల్దుర్తి పోలీసులు తెలిపారు

Previous మళ్లీ తీహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత
Next కొండగట్టుకు పోటెత్తిన అంజన్న భక్తులు
ADVERTISEMENT