డైలీ భారత్, తమిళనాడు: లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌లో దేశవ్యా ప్తంగా పలువురు ప్రముఖు లు ఓటు హక్కు వినియోగిం చుకుంటున్నారు....
ప్రజలంతా ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు. ప్రము ఖ నటుడు రజనీకాంత్ చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజ్‌లో నేడు ఓటు హక్కు వినియోగించుకొన్నారు.
ఓటువేయడం ప్రజల కర్తవ్యమని, అందుకే ప్రతి ఒక్కరూ ఆ హక్కు వినియో గించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.....