డైలీ భారత్, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా అల్వాల్ పీఎస్ పరిధిలోఈరోజు అగ్ని ప్రమాదం సంభవిం చింది.
మచ్చబొల్లారంలోని వీబీ సిటీ అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.