| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

టిటిడి విజిలెన్స్ అదుపులో ఫేక్ ఐఏఎస్

టిటిడి విజిలెన్స్ అదుపులో ఫేక్ ఐఏఎస్

డైలీ భారత్, తిరుమల: టిటిడి విజిలెన్స్ అదుపులో ఫేక్ ఐఏఎస్. తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహా రావును అదుపు లోకి తీసుకున్న టిటిడి విజిలెన్స్ అధికారులు..జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖ సమర్పించిన ఘనుడు.అతడి వైఖరిపై అనుమానంతో  విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించిన ఇఓ కార్యాలయ సిబ్బంది. నరసింహా రావును అదుపు లోకి తీసుకుని పోలీసులకు ఫిర్యాదు.గతంలో విజయవాడ, గుంటూరు లోనూ ఆయన ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లుగా గుర్తింపు..

Previous మాసాయిపేట మండలంలో జోరుగా సాగుతున్న ఐపీఎల్ బెట్టింగ్
Next spf కానిస్టేబుల్ ఆత్మహత్య.. (సీసీ టీవీ ఫుటేజ్)
ADVERTISEMENT