| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

spf కానిస్టేబుల్ ఆత్మహత్య.. (సీసీ టీవీ ఫుటేజ్)

spf కానిస్టేబుల్ ఆత్మహత్య.. (సీసీ టీవీ ఫుటేజ్)

డైలీ భారత్, తెలంగాణ: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చెస్ట్ గార్డ్ గా  పనిచేస్తున్న శంకరావు. ఎస్ ఎల్ ఆర్ గన్ గుండెకు గురి పెట్టుకుని  ముందుకు వంగి తుపాకీతో కాల్చుకున్న శంక రావు .గన్ శబ్దం విని  లోనికి వచ్చిన మిగతా ముగ్గురు కానిస్టేబుళ్లు.ఆత్మ హత్య కు గల కారణాలు తెలియాల్సి వుంది.


Previous టిటిడి విజిలెన్స్ అదుపులో ఫేక్ ఐఏఎస్
Next మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
ADVERTISEMENT