| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మాసాయిపేట మండలంలో జోరుగా సాగుతున్న ఐపీఎల్ బెట్టింగ్

మాసాయిపేట మండలంలో జోరుగా సాగుతున్న ఐపీఎల్ బెట్టింగ్

ఐపీఎల్ బెట్టింగ్ ప్రమాదం... 

మాసాయిపేట మండలంలో జోరుగా సాగుతున్న ఐపీఎల్ బెట్టింగ్

రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజామున మూడు గంటల వరకు నిరుద్యోగులు రోడ్లపై

డైలీ భారత్, మాసాయిపేట: మాసాయిపేట మండలం కేంద్రంలో గత రోజుల నుండి ఐపీఎల్ ప్రారంభమైన దినం నుండి ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా మూడు పువ్వులు ఆరు కాయలు మాసాయిపేట మండల కేంద్రంలో విపరీతంగా విద్యార్థులు నిరుద్యోగులు ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్నారు ఎలాంటి గుర్తు చప్పుడు కాకుండా ఒకరికొకరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఆన్లైన్ బెట్టింగ్ లో పాల్గొంటున్నారు మాసాపేట మండల కేంద్రంలో ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా కొందరి ప్రాణాలు  పోవడం అందరికీ తెలిసిన విషయమే అనంతరం ఐపీఎల్ బెట్టింగ్ లక్షల్లో కారులో వచ్చి తన గ్రామాలనుండి పట్టణాలు నుండి నిరుద్యోగులతో సుమారు 1000 రూపాయలు నుండి 10000 వరకు అలా వందల సంఖ్యలో వ్యాపారస్తులు నిరుద్యోగులు విద్యార్థులు బెట్టింగ్ లో పాల్గొంటున్నారు ఏండ్ల తరబడి ఐపిఎల్ బెట్టింగ్ కాస్త ఉండడంతో దీని వెనుకలో రాజకీయస్థాలు ఉండడంతో చకచక్కగా తప్పించుకుంటున్నారు పోలీసులు మాత్రం ఎంతో కష్టపడి వారిని పట్టుకునే ప్రయత్నంలో రాజకీయ నాయకులు ఫోన్లు చేసి తెలిస్తే లేనట్టుగా పోలీసులు ఉండండి అని అంటున్నారు పోలీసులు ఏమి చేయలేక చేతులు దులుపుకుంటున్నారు అదే సమయంలో కొందరు ప్రాణాలు ఐపిఎల్ బెట్టింగ్ లో ఓడిపోవడం వలన గాలిలో ప్రాణాలు కలిసిపోతున్నాయని తెలుసుకోలేకపోతున్నారు దీనివలన ఐపీఎల్ బెట్టింగ్ కాస్తు ఇండ్లు అమ్ముకునే వారు అమ్ముకుంటున్నారు వాహనాలు ద్విచక్ర వాహనాలు అమ్ముకుంటున్న రాజకీయ నాయకులు ఏం పట్టనట్లు పట్టించుకోవడంలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా ఇండ్లలో నుండి  స్త్రీలకు తెలవకుండా బంగారం గొలుసులు తెచ్చి మార్వాడీల దగ్గర తాకట్టు పెట్టి ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది ఈ ఐపీఎల్ బెట్టింగ్ పోలీస్ అధికారులు కాయకుండా వారిని కౌన్సిలింగ్ ఇచ్చి వారిని కాపాడాలని పోలీసులను కోరుతున్నారు అనంతరం మాసాయిపేట మండలంలోని జోరుగా ఐపిఎల్ బెట్టింగ్ లక్షల్లో కాకుండా కోట్ల వరకు చేరిందని ఆ నోట ఈ నోట అనుకుంటున్నారు అదేవిధంగా చేగుంట నుండి హైదరాబాద్ వరకు మధ్యలో మాసాయిపేట ఉండడం వల్ల అటు రైలు మార్గం ఇటు బస్సు మార్గం ఉండడంవల్ల మాసాయిపేట మండలంలో ఐపిఎల్ బెట్టింగ్ వారు ఎన్నుకున్నారు అనంతరం ఐపీఎల్ బెట్టింగ్ రాజకీయ నాయకులు అరికట్టలేక వారి స్వార్థం కోసం రాజకీయంలో గెలవాలని నిరుద్యోగులకు అండగా నిలిచి ఐపీఎల్ బెట్టింగ్ ఆడుతున్న వారికి అండగా నిలుస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా మాసాయిపేట మండలంలోని గ్రామాలలో నిరుద్యోగులు అందరూ ఐపీఎల్ బెట్టింగ్ మాసాయిపేట గ్రామాన్ని ఎన్నుకొని ఆన్లైన్ బెట్టింగ్ కాస్తున్నారు ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్పందించి ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది అని తెలుసుకొని స్పెషల్ టీం తిరగాలని ఐపిఎల్ బెట్టింగ్ లో నుండి వారిని కాపాడాలని తల్లిదండ్రులను ఆవేదన తో తెలిపారు

Previous స్టేషన్ మాసాయిపేట ఎంపీటీసీ స్టేషన్ సీను మైనార్టీ సోదరులతో ఆత్మీయ సమ్మేళనం
Next టిటిడి విజిలెన్స్ అదుపులో ఫేక్ ఐఏఎస్
ADVERTISEMENT