| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చేగుంట మండల ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు :చేగుంట ఎంపిపి మాసుల శ్రీనివాస్

చేగుంట మండల ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు :చేగుంట ఎంపిపి మాసుల  శ్రీనివాస్

డైలీ భారత్, చేగుంట:ముస్లింల పవ్రిత రంజాన్‌ పండుగ సందర్భంగా చేగుంట మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.రంజాన్ పండుగ సందర్భంగా చేగుంట ఎంపిపి మాసుల శ్రీనివాస్ ముస్లిమ్ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.పవిత్ర మాసమైన రంజాన్ లో నెల రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో కఠోర ఉపవాస దీక్షలు చేపట్టి అల్లాను ప్రార్థించి ఆధ్యాత్మిక జీవనం కొనసాగించారని చేగుంట ఎంపిపి మాసుల శ్రీనివాస్ అన్నారు.చేగుంట మండలంలోని ముస్లిమ్ సోదరులు,సోదరీమణులు అనందోత్సవలతో,భక్తి శ్రద్ధలతో పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆ అల్లా దీవెనలు ఎప్పుడూ మీపై ఉండాలని చేగుంట ఎంపిపి మాసుల శ్రీనివాస్ ఆకాక్షించారు.

Previous ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు : బుడ్డ భాగ్యరాజ్
Next సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా వాండ్రాసి పెంచలయ్య
ADVERTISEMENT