| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గన్‌ మిస్‌ ఫైర్‌.. ఆర్‌,ఎస్‌ఐ అనుమానాస్పద మృతి

గన్‌ మిస్‌ ఫైర్‌.. ఆర్‌,ఎస్‌ఐ అనుమానాస్పద మృతి

గన్‌ మిస్‌ఫైర్‌.. ఆర్‌,ఎస్‌ఐ బాలేశ్వర్ అనుమానాస్పద మృతి

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని ఓల్డ్‌ సిటీలోఈరోజు ఉదయం విషాదం చోటు చేసుకుంది. గన్‌ మిస్‌ఫైర్ అయి ఆర్‌ఎస్‌ఐ బాలేశ్వర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ విషాదకర సంఘటన ఓల్డ్‌సిటీలోని ఖబూతర్‌ ఖానా పోలీస్‌ పికెట్ దగ్గర చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఆర్‌ఎస్‌ఐ బాలేశ్వర్‌ విధులు నిర్వహి స్తున్న సమయంలో ప్రమాద వశాత్తు గన్‌ మిస్‌ ఫైర్‌ అయ్యిందా? తుపాకితో కాల్చుకున్నాడా? తెలియవలసి ఉంది 

దీంతో ఆయన సంఘటన స్థలంలోనే మృతి చెందారు. గతంలో ఇదే పికెట్‌లో గన్‌ మిస్‌ఫైర్ అయి కానిస్టేబుల్‌ మృతి చెందాడు. బాలేశ్వర్‌ మృతితో పోలీస్‌ శాఖలో విషాదం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Previous వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని ఆదుకోవాలి : వస్త్ర పరిశ్రమ సంఘాల ఐక్యవేదిక జేఏసీ
Next 9వ తరగతి బాలికను గర్భవతిని చేసిన యువకుడు
ADVERTISEMENT