డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు మరో సంచలన షాక్ తగిలింది. ఆ పార్టీ మరో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా చేశారు.
ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆదివారం ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపిం చారు. అనంతరం తన రాజీనామా విషయాన్ని ప్రజలకు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ప్రస్తుత రాజకీయ పరిణా మాల నేపథ్యంలో తాను బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నాను. ఇంతకాలం తనకు పార్టీలో సహకరిం చిన అందరికీ ధన్యవాదా లు. ఇన్ని రోజులు చెవేళ్ల ప్రజలను సేవ చేసే అవ కాశం కల్పించిన కేసీఆర్, కేటీఆర్‌కు ప్రత్యేక కృత జ్ఞతలు’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
తన రాజీనామాను ఆమో దించాలని గులాబీ పార్టీ అధినేతను రంజిత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు.