| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కాంగ్రెస్ ది ఆపన్న హస్తం కాదు భస్మాసుర హస్తం : BRS యూత్ అధ్యక్షుడు సుంకపాక మనోజ్

కాంగ్రెస్ ది ఆపన్న హస్తం కాదు భస్మాసుర హస్తం : BRS యూత్ అధ్యక్షుడు సుంకపాక మనోజ్

కాంగ్రెస్ పార్టీ పథకాలపై సిరిసిల్ల BRS యూత్ అధ్యక్షుడు సుంకపాక మనోజ్

డైలీ భారత్, సిరిసిల్ల టౌన్ : టిఆర్ఎస్ యూత్ పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆపన్న హస్తం అంటూ ప్రచారo చేసుకుంటుందో అది ఆపన్న హస్తం కాదు భస్మాసుర హస్తం అని కాంగ్రెస్ పార్టీ ని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లు అని తెలియజేసుకుంటున్నాం  6 పథకాలు అంటూ ప్రజలను మభ్య పెట్టాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కి అధికారం ఇస్తే 6 పథకాలు కాదు 6 నెలల్లో 6 గురు ముఖ్యమంత్రులు రావడం పక్కా అని తెలియజేసుకుంటున్నాం  కాంగ్రెస్ పాలిత రాష్ట్రలలో ఎక్కడ 4,000 పెన్షన్ ఇస్తున్నారో చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం  అధికారం దూరం అయి 10 సవంత్సరాలు అయి ఆకలి తో ఉన్నారు వీరికి ఓటు వేస్తే ఈ పది సవంత్సరాలలో జరిగిన అభివృద్ధి దూరం అవుతుంది  స్కాం లకి పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ అని  దయచేసి ప్రజలు ఆలోచించాలి గత పది సవంత్సరాలలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిది ఇది ఇలాగే కొనసాగాలంటే మరొక్క సారి BRS పార్టీ ని కెసిఆర్ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం లో షాద, మన్సూర్, వేణుగోపాల్ యాదవ్,  చీమల ప్రశాంత్, అమ్ము, ఇమ్రాన్, అషు, శ్రీనాద్, సోను, అఫ్రోజ్,దానవేణి అజయ్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు

Previous నవంబర్ 30న తెలంగాణ లో పోలింగ్
Next నేడు తెలంగాణ ఎన్నికల కోడ్, రూ.5 లక్షలు పట్టివేత.
ADVERTISEMENT