డైలీ భారత్, తెలంగాణ:
నవంబర్ 30న తెలంగాణ లో పోలింగ్
డిసెంబర్ 3న కౌంటింగ్
ఓకే విడతలో ఎన్నికలు
తెలంగాణలో ఎన్నికలు
ఎన్నికల కోడ్ అమలు నేటి నుంచి
ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3 విడుదల
నామినేషన్ల చివరి తేది నవంబర్ 10
నామినేషన్ల పరిశీలన నవంబర్ 13
పూర్తి స్థాయి అబ్యర్థుల జాబితా 15 నవంబర్
ఎన్నికల తేది 30 నవంబర్
ఎన్నికల లెక్కింపు , ఫలితాలు డిసెంబర్ 3
ఎన్నిల ప్రక్రియ పూర్తి డిసెంబర్ 5