డైలీ భారత్, ఖమ్మం: ఎన్నికల కోడ్ కూసింది తెలంగాణ రాష్ట్రం ఎన్నికల కోడ్ అమలులోకి రావడం తో రాష్ట్ర వ్యాప్తంగా పోలిసులు తనిఖీలు మొదలు పెట్టారు దానిలో ఖమ్మం జిల్లా వైరా లో పోలీసులు 5 లక్షల నగదు పట్టివేత ఎటువంటి అనుమతులు లేకుండా 5లక్షల నగదును కారు తీసుకొని వెళ్ళుతుండుగా పట్టివేత వైరా పోలీసులు తనిఖీలు నిర్వహించారు దానిలో భాగంగా 5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు మొట్టమొదటి గా స్వాదీనం చేసుకున్న నగదు వైరా పోలీసులు చెందుతుంది
News