| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చిన్నారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

చిన్నారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో: రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా జి. చిన్నారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. ఆయన ప్రత్యేకంగా కలుసుకొని పూల బొకేతో శుభాకాంక్షలు తెలిపారు పార్టీలో ఎంతో సీనియర్ నాయకులని ఎంతో రాజకీయ భవిష్యత్తుతో రాజకీయాల్లో రాణిస్తూ పార్టీకి ఎల్లవేళలా అండదండలు అందించిన నాయకులని కొనియాడారు..

Previous కెటిఆర్ ఇలాకాలో బిఆర్ఎస్ పార్టీకి షాక్
Next కెటిఆర్ క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్ కేసు పెడతాం : బండ్రు శోభా రాణి
ADVERTISEMENT