| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చెట్టును ఢీకొన్న కారు.. ఎస్సై సహా ముగ్గురు మృతి

చెట్టును ఢీకొన్న కారు.. ఎస్సై సహా ముగ్గురు మృతి

మహబూబ్ నగర్ జిల్లాలో చెట్టును ఢీకొన్న కారు.. ఎస్సై సహా ముగ్గురు మృతి

డైలీ భారత్, మహబూబ్ నగర్ జిల్లా:మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ (M) అన్నసాగర్‌ వద్ద NH -44పై ఈరోజు మధ్యాహ్నం

 ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి అనంతపురం వెళ్తుండగా కారు చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో ప్యామీలి ఎస్సై తో సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులను ఎస్సై వెంకటరమణ, ఆయన అల్లుడు పవన్‌ సాయి, డ్రైవర్‌ చంద్రగా గుర్తించారు. ఎస్సై వెంకటరమణ కుమార్తె అనూషకు తీవ్రగాయాలు అయ్యాయి.

 దీంతో మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రిలో అనూషకు చికిత్స అందిస్తున్నారు...

Previous అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next సింగరేణి ఉద్యోగాలకు రేపు నోటిఫికేషన్
ADVERTISEMENT