డైలీ భారత్, దుబ్బాక: దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ గ్రామానికి చెందిన నిరుపేద యువతి బండ లింగం-భారతి ల కుమార్తె నిఖిల వివాహానికి దుబ్బాక అవధూత సద్గురు శ్రీ స్వామి సమర్థ మహారాజ్ తన సేవకుల ద్వారా 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ సేవకులు రాఘవేందర్, అవిన్ గౌడ్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు
News