| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హుజురాబాద్ లో మున్సిపల్ కార్మికుల ధర్నా

హుజురాబాద్ లో మున్సిపల్ కార్మికుల ధర్నా

డైలీ భారత్, కరీంనగర్ జిల్లా: హుజురాబాద్ మున్సిపల్ కార్మికులు తమ కార్యాల యం ముందు ధర్నా చేశారు.

కార్మికులకు గత మూడు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు అవుతున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు.

సమాచారం అందుకున్న ఛైర్ పర్సన్, కమిషనర్ వచ్చి వేతనాలు రెండు రోజుల్లో అందజేస్తామని చెప్పారు. దీంతో ఆందోళన విరమించారు.

కార్యక్రమములో అద్యక్షులు ఎండీ అజ్జు, ఉపాధ్యక్షులు సరోజన, సమ్మక్క క్రాంతి కుమార్, మొగిలి కోశాధికారి రాజేశ్వరి, కార్మికులు పాల్గోన్నారు.

Previous వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్దే నా ధ్యేయం : గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క
Next అమ్మా నాన్న కష్టం చూడలేక.. పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మెషీన్ తయారు చేసిన సిరిసిల్ల ప్రభుత్వ స్కూల్ విద్యార్ధి
ADVERTISEMENT