డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం లో ఏఐసిసి సెక్రెటరీ, ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి , దేవరగద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ,నిర్వహిస్తున్న పాలమూరు న్యాయ యాత్ర లో పాల్గొన్న చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ పామేన భీమ్ భారత్ , నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ చింపుల సత్యనారాయణ రెడ్డి , చేవెళ్ల నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుపల్లి పెంటా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News