డైలీ భారత్, భద్రాచలం:భద్రాచలంలో జరిగిన దీక్షా దివస్ భారీ బహిరంగ సభకు రావులపల్లి రామ్ ప్రసాద్, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జి, మానే రామకృష్ణ, మాజీ ఇంచార్జి, కోటగిరి ప్రబోద్ కుమార్, సీనియర్ నాయకులు హాజరయ్యారు.
ఈ సభకు 5 మండలాల బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, సోల్జర్స్, వర్కర్స్, సోషల్ మీడియా వారియర్స్, కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని సభను దిగ్విజయంగా జరిపించారు.
ఈ సందర్భంగా సభను విజయవంతం చేసిన వారందరికీ కోటగిరి ప్రబోద్ కుమార్ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు.
#DailyBharath #Bhadrachalam