| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డిలో ఘనంగా జాతీయ పాల దినోత్సవం వేడుకలు! అవగాహన ర్యాలీ, వర్క్ షాప్ నిర్వహణ!

కామారెడ్డిలో ఘనంగా జాతీయ పాల దినోత్సవం వేడుకలు! అవగాహన ర్యాలీ, వర్క్ షాప్ నిర్వహణ!

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డిలో జాతీయ పాల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి! పాలు మరియు పాల ఉత్పత్తుల వినియోగంపై అవగాహన ర్యాలీ మరియు వర్క్ షాప్ నిర్వహించారు!

జాతీయ పాల దినోత్సవం వేడుకల సందర్భంగా డైరీ టెక్నాలజీ కళాశాల మరియు అలుమ్ని అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పాల వినియోగంపై అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు!

ఈ కార్యక్రమంలో కళాశాలలో డాక్టర్ వర్గీస్ కురియన్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు! వివిధ వక్తలు డైరీ పరిశ్రమ యొక్క ప్రాముఖ్యతను, పాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను, డైరీ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలను గురించి విద్యార్థులకు సవివరంగా తెలియజేశారు!

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ సిహెచ్ హరికృష్ణ మరియు కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సురేష్ రాథోడ్, శ్రీపాద, స్వర్ణలత మరియు వక్తలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు!

#DailyBharath #Kamareddy #NationalMilkDay #DairyTechnology #Telangana

Previous అడవి పంది మాంసం కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తుల పట్టివేత! భద్రాద్రి కొత్తగూడెంలో అటవీ శాఖ సంచలనం!
Next అప్రమత్తం చేద్దాం.. అవేర్ నెస్ కల్పిద్దాం! డ్రగ్ ఫ్రీ సొసైటీని నిర్మిద్దాం!
ADVERTISEMENT