| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డిలో మహిళా కాంగ్రెస్ సందడి... ఇందుప్రియకు ఘన సన్మానం... కల్పన మర్యాదపూర్వక భేటీ!

కామారెడ్డిలో మహిళా కాంగ్రెస్ సందడి... ఇందుప్రియకు ఘన సన్మానం... కల్పన మర్యాదపూర్వక భేటీ!

తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గడ్డం ఇందుప్రియను మర్యాదపూర్వకంగా కలిసిన కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన!

డైలీ భారత్, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులైన గడ్డం ఇందుప్రియ ని ఆమె నివాసంలో కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన మర్యాదపూర్వకంగా కలిశారు!

ఈ సందర్భంగా గడ్డం ఇందుప్రియ ని శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు!

అనంతరం గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉంటూ మహిళల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు! మహిళల హక్కులు, సంక్షేమం, సాధికారత కోసం ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ మహిళలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు!

#DailyBharath #Kamareddy #MahilaCongress #GaddamIndupriya #AkulaKalpana #Congress #Telangana #BreakingNews

Previous ఒక్కసారి ఆలోచించండి...మంజుల పత్తిపాటి
Next శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు!
ADVERTISEMENT