| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సీఎం చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి వర్ధమాన్ జైన్ అందించిన రూ.207.6 కోట్ల బంగారు ఆభరణాలు!

సీఎం చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి వర్ధమాన్ జైన్ అందించిన రూ.207.6 కోట్ల బంగారు ఆభరణాలు!

డైలీ భారత్, తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి చరిత్రలోనే అతిపెద్ద కానుక అందింది! సీఎం చంద్రబాబు సమక్షంలో పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్ రూ.207.6 కోట్ల విలువైన 121 కేజీల బంగారు ఆభరణాలను శ్రీవారికి సమర్పించారు!

సమర్పించిన ఆభరణాల వివరాలు:

శ్రీవారి ఆభరణాలుగా 106 కిలోల బంగారం

శ్రీ పద్మావతీ అమ్మవారికి 15 కేజీల బరువైన వస్త్రం

బంగారు పాద కవచములు 3

బంగారు అందెలు 3

బంగారు పాకడాలు

బంగారు తులసిపాత్ర హారం

బంగారు అష్టోత్తర కాసుల మాల

బంగారు చతుర్భుజ లక్ష్మీ హారం

బంగారు పులిగోరు

బంగారు అశ్వథ పాత్ర హారము

బంగారు సాదా వడ్డాణము

బంగారు గంటల మొలతాడు

బంగారు సూర్యకటారి

బంగారు కౌస్తుభం

బంగారు శ్రీవత్సం

బంగారు మోచేయి

బంగారు కటి హస్తం

బంగారు నాగాభరణ వడ్డాణము

బంగారు గోపు

బంగారు ఐదు పేటల కంఠీలు 5

బంగారు చంద్రవంకీ కంఠీ

బంగారు వైకుంఠ హస్తము

బంగారు కటి హస్తము

బంగారు నాగాభరణ కడియాలు 4

బంగారు భుజ కీర్తులు 3

బంగారు కర్ణపత్రములు 3

బంగారు భావళీలు 3

బంగారు సాలిగ్రామ హారములు 3

బంగారు కమలం తరహా సాలిగ్రామాలు 3

బంగారు మోపుగల యజ్ఞోపవీతం

బంగారు శంఖ కవచము

బంగారు చక్ర కవచము

బంగారు కిటీపు ముఖపట్టి

బంగారు కిరీటము

2,427 కేరట్ల బరువున్న నీలాలు, పుష్యరాగం, కెంపులు, పచ్చలతో శ్రీవత్సం పతకం

238.2 కేరట్ల బరువున్న వజ్రాలను పొదిగిన ఆభరణాలు

#DailyBharath #Tirumala #TTD #VardhamanJain #ChandrababuNaidu #Tirupati

Previous సిరిసిల్ల : ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ విద్యార్థికి ఘనత! రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికైన ప్రతీక్ నందన్!
Next ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు! రాజ్యాంగ విలువలను కాపాడాలని విద్యార్థులకు పిలుపు!
ADVERTISEMENT