జనవరి 28న హాజరుకావాలని మేడ్చల్ పోక్సో కోర్టు ఆదేశం
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో హైద్రాబాద్ ఇటీవల పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌కు మేడ్చల్ పోక్సో కోర్టు సమన్లు జారీ చేసింది. జనవరి 28న కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ సమన్లు పంపించింది.ఈ కేసులో తదుపరి విచారణలో భాగంగా కోర్టు ఈ సమన్లు జారీ చేసినట్లు సమాచారం. జనవరి 28న బండి భగీరథ్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. విచారణలో ఏం జరగనుందన్నది ఆసక్తికరంగా మారింది.