| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శబరిమల మహా పాదయాత్ర 19వ రోజు బుద్గీర్ చేరింది! సంజయ్ గురుస్వామి అడుగులో అడుగు!

శబరిమల మహా పాదయాత్ర 19వ రోజు బుద్గీర్ చేరింది! సంజయ్ గురుస్వామి అడుగులో అడుగు!

డైలీ భారత్, చిక్‌బల్లాపూర్: అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం (ABABS) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కుచూరి సంజయ్ గురుస్వామి గత నెల 23న సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి చేపట్టిన శబరిమల మహా పాదయాత్ర 19వ రోజుకు బుద్గీర్ కు చేరుకుంది.

ఈరోజు పాదయాత్ర వివరాలు

ఈరోజు ఉదయం చిక్‌బల్లాపూర్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఈరోజు సాయంత్రానికి బుద్గీర్ కు చేరుకుంది. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం బుద్గీర్ నుంచి శబరిమల మహా పాదయాత్ర తిరిగి ప్రారంభమై రేపు సాయంత్రానికి గుంజూరు కు చేరుకోనుంది.

డిసెంబర్ 2న శబరిమలకు

డిసెంబర్ 2న సంజయ్ గురుస్వామి శబరిమల మహా బృందం శబరిమలకు చేరుకోనుంది.

#DailyBharath #Sabarimala #Padayatra #Ayyappa #ABABS #SanjayGuruswamy #Chikballapur

Previous ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్
ADVERTISEMENT