| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నిజామాబాద్ రూరల్ మండలం కాలూర్ గ్రామ శివారులో ఓ వ్యక్తి దారుణ హత్య

నిజామాబాద్ రూరల్ మండలం కాలూర్ గ్రామ శివారులో ఓ వ్యక్తి దారుణ హత్య

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: నిజామాబాదు రూరల్ మండలం కాలూరు గ్రామ శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైనట్లు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం  మృతుడు బీహార్ కు చెందిన క్రిష్ కుమార్ సదా గా గుర్తించారు. క్రిష్ కాలూరి శివారులోని క్లాసిక్ పేపర్ మిల్లు పరిసర ప్రాంతంలో నివసిస్తూ కార్మికుడిగా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నట్లు సీఐ వివరించారు. తెలిపారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు అతనిపై బీరు బాటిలతో దాడి చేసి హత్య చేసినట్లు వివరించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.

Previous సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : సిపి సాయి చైతన్య
Next ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్
ADVERTISEMENT