| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శబరిమల మహా పాదయాత్ర 13వ రోజుకు చేరింది... రాప్తాడుకు చేరుకున్న సంజయ్ గురుస్వామి... అడుగడుగునా భక్తుల స్వాగతం!

శబరిమల మహా పాదయాత్ర 13వ రోజుకు చేరింది... రాప్తాడుకు చేరుకున్న సంజయ్ గురుస్వామి... అడుగడుగునా భక్తుల స్వాగతం!

డైలీ భారత్, అనంతపురం: అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సంజయ్ పాదయాత్ర 13వ రోజు రాప్తాడుకు చేరింది

అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం (ABABS) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కుచూరి సంజయ్ గురుస్వామి గత నెల 23న సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుండి చేపట్టిన శబరిమల మహా పాదయాత్ర 13వ రోజుకు చేరుకుంది.

ఈరోజు ఉదయం గార్లదిన్నె నుండి ప్రారంభమైన పాదయాత్ర ఈరోజు సాయంత్రానికి అనంతపురం మీదుగా రాప్తాడుకు చేరుకుంది. రాత్రికి అక్కడ బస చేసి రేపు ఉదయం రాప్తాడు నుండి శబరిమల మహా పాదయాత్ర మారూరు మీదుగా దాదులూరు చేరుకుంటుందని సంజయ్ గురుస్వామి తెలిపారు.

 #Ayyappa #Sabarimala #Padayatra #SanjayGuruswamy #Anantapur #Raptadu #DailyBharat

Previous గుండా మధుకర్‌కు పీహెచ్‌డీ పట్టా ప్రదానం
ADVERTISEMENT