| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బట్టి విక్రమార్క భార్య మల్లు నందిని భారీ ర్యాలీ

బట్టి విక్రమార్క భార్య మల్లు నందిని భారీ ర్యాలీ

డైలీ భారత్, ఖమ్మం జిల్లా:ఖమ్మం లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీలో భారీ డిమాండ్ నెలకొంది. ఈ స్థానంలో బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని దరఖాస్తు కూడా చేశారు.

ఇవాళ ఖమ్మంలో బల ప్రదర్శన చేస్తూ ఆమె 500 కార్లతో భారీ ర్యాలీ చేప ట్టారు. అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలతో భారీ కాన్వాయ్ నందిని హైదరా బాద్ గాంధీభవన్ కు బయలుదేరారు...

Previous వెజి టేబుల్స్ మార్కెట్ డే కార్యక్రమం నిర్వహించిన : ఏకశిలా ఏంజిల్స్ పాఠశాల
Next హత్యా రాజకీయాలు చేసే పుట్ట మధుకు గన్ మెన్ లు అవసరమా?:ఇనుముల సతీష్
ADVERTISEMENT