Posted on 2026-07-12 03:35:06
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: దేశంలో ప్రకటించిన 7 బుల్లెట్ ట్రైన్లలో మూడు రైళ్లు తెలంగాణకే దక్కాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వీటి రాకతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల 35 నిమిషాలు, పుణేకు 2 గంటలు, ముంబైకి 2 గంటల 20 నిమిషాలు, విజయవాడకు కేవలం 70 నిమిషాల్లో చేరుకోవచ్చు. హైదరాబాద్ హైటెక్స్‌లో ఆయన మాట్లాడుతూ, ఐటీ రంగం సాఫ్ట్‌వేర్ యూజ్ ఎ సర్వీస్ నుంచి AI వైపు వేగంగా అడుగులు వేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >